Congress MLA Sridhar Babu : దేశం నుంచి సోనియాను తరిమేయాలనే కేసులు | ABP Desam

2022-06-13 157

Sonia, Rahul Gandhi పై ఈడీ కేసులు బీజేపీ కుట్రకు నిదర్శమని Congress MLA Sridhar Babu అన్నారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ABP Desam తో మాట్లాడారు.